దులపరబుల్లోడ

చిరు అన్నా నువ్వు అట గాళ్ళకి ఎక్కువే గానీ అందలానికి తక్కువేనన్నా .అహఁ
పార్టీ పెట్టే వరకు సంశయిస్థునే పార్టీ ఏర్పాటుకు తేదీలు మారుస్తూ,పార్టీ ఏర్పాటైన తరువాత ప్రతీ కార్యక్రమానికీ తేదీలు ప్రకటించి ఒకటికి నలుగుసార్లు వాయిదాలు వేస్తూ, ప్రతిసభలో అలోచనలేని ప్రసంగాలు చేస్తూ సామాజిక న్యాయమే నా ద్యేయం అంటూ దానికి అర్దమే తెలియక, ప్రజలకు తెలియ చెప్పలేక పార్టీ పురిటి లోనే పెద్దలలో పెదవి విరుపులు ,

కార్యకర్తలలో కొట్లాటలు, గుండు గీయించుకొవటాలు , జెండాలు తగల పెట్టు కోవటాలు, నాయకుల రాజీనామాలు , ఆయారాం , గయారాం లు సొంత కార్యాలయాలాలోనే నమ్మకద్రోహులు ఉన్నారంటూ అనుమానాలు, అలకలు, నిఘాలు,పరిశోదనలు , నిర్ధిష్టమయిన ప్రణాళిక లేకుండా మీరేం చెబితే అదే చేస్తానంటూ నా మనసు తెల్ల కాగితం ఎమయినా రాసుకోండి , మీ కోరికలే నాఎజెండా అంటూ తెలియని డొల్లతనాన్ని , అవగాహనా రాహిత్యాన్నీ కప్పిపుచ్హు కోవటాలు .

పూలే ,అంబేద్కర్ స్పూర్తి తో సామాజిక న్యాయం అంటూ అరువు తెచుకున్న వుపన్యాసాలతో ఊదర గోడితే పార్టీలో పెద్దలే దానికర్దం ప్రజలకర్దం అయ్యిందా మనకో దశ , దిశ ఉందా అని ఉత్తరాలు రాస్తే…….

మదర్ థెరిస్సా ఆదర్శమంటూ, శాంతి స్థాపన సంతొషాంద్రప్రదేశ్ నాలక్ష్యం , ఫ్యాక్షనిజం నశింప చేస్తానంటూనే మీసాలు మెలవెయ్యటాలు, తొడ కొట్టటాలు మళ్ళీ నాలుక కరుచుకొవటాలు, మెచ్యురిటీ లేని వాగ్దానాలు, మేనరిజం లేని వ్యాఖ్యానాలు.

పిట్టల దొరలా , సినిమా ఠాగూర్ లా ఓబులాపురం మైన్లంటావ్, అందులో వాటాలంటావ్ , లాభాలంటావ్ , లంచాలంటావ్ , లాలూచీలంటావ్ , ఆ డబ్బు రాష్ట్ర్రానికి పంచమంటావ్, ఒక్కోమండలానికి ఎంత వస్తుందో ఒక్కో మనిషికీ ఎంతొస్తుందో లెక్కలు చెబుతావ్ , గాలిలెక్కలేవోచెబుతావ్ . నీ దగ్గర ఉన్న డబ్బు, దాంతో ఎవరెవరికి ఏమోస్తాయో అసలు లెక్క చెప్పవ్ . ఏమిటీ మానరిజం లేని వ్యాఖ్యానాలు.

పార్టీ పెట్టి నాలుగు నెలలయినా సినీ సెన్స్ కీ, లైవ్ సెన్స్ కీ తేడా తెలియక పోయే , పొలిటికల్ సెన్స్ లేకపొయినా నీకు సోషల్ సెన్స్ కూడా లేదని జనానికి తెలియక పోయే , కనీసం పేపర్ సెన్స్ అన్నా లేదన్న సంగతి ఈ అయారా గయారాం గాళ్ళకి తెలిస్తే రాష్థ్ర్రానికి ఈ న్యూ సెన్స్ అన్నా తప్పేదాయె ఇప్పుడు ఏ దారీ లేదాయే .

ఎవడో రాసిస్తే , ఎవడు పడితే వాడు రాసే స్ర్క్రిప్టుని చూడకుండా కళ్ళు మూసుకుని మైకులో ఒప్పచెబితే ప్లే బ్యాక్ ఏంటో తెలియని అమాయక జనం నీ రథం వెంట వేలంవెర్రి గా పరుగు లు పెడితే……

నవ్వండీ, అరవండీ ,పరుగెత్తండీ ,ఉత్సాహాన్ని ఆపుకోకండి మరిగే రక్తాన్ని చల్లార నివ్వకండి అంటూ నియంత్రణ లేని సైన్యానికి క్రమశిక్షణ తెలియని సైన్యాద్యక్షుడిలా చచ్చు పుచ్చు డైలాగులతో హోరెత్తిస్తే…….

అమాయక జనం నీకు అధికారం ఇస్తే నీవు ,నీ బందు గణం ,నీ యువ గణం , తక్కెడ దూకిన కప్పల గణం రాష్త్రాన్ని ఎటు లాగుతారు ఏం ఉడబెరుకుతారు.

పులిని చూసి నక్క వాతబెటుకున్నట్లు

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్నట్లు

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి చేతులు చాచినట్లు

ఇల్లు అలుక్కొలేనమ్మ ఊరలికి పెడతానన్నట్లు

చెట్టెక్కలేడు గానీ ఎక్కి కోసే వాళ్ళ కాయలు చేదన్నట్లు

వీటిలో మనకేదయినా వర్తిస్తుందా అన్నా ………..

ఒకప్పుడు నిన్ను మెచ్చుకున్నానన్నా , ఎప్పుడో తెలుసా అన్నా ఈ పేపర్ గాళ్ళూ, బ్రోకర్ గాళ్ళూ ఊదర గొట్టినా ఉలుకూ పలుకూ లేకుండా ఊరుకున్నావ్ చూడు అప్పుడన్నా . అన్నీ తెలుసనుకున్నా నాకే తెలియలేదన్నా నీకెం తెలియదని .

అన్నా నువ్వు అట గాళ్ళకి ఎక్కువే గానీ

అందలానికి తక్కువేనన్నా .అహఁ

నేనన్నా ననిగాదు నువ్వూ ఆలోచించన్నా……….